యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్

జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది

ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు జనాలు ఇప్పటికీ ఎగబడుతున్నారు.

ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ వేచి చూస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ రిలీజ్‌పై ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఓటీటీ G5, నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మే 20 నుంచి ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి రాబోతోంది.

ఈ సినిమా చూడాలంటే ఓ కండీషన్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

మే 20 తేదీన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూడాలనుకుంటే సబ్‌స్క్రైబర్లు కొంత డబ్బు చెల్లించాలట

జూన్‌ 3 నుంచి  అన్ని OTTలలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అందుబాటులో ఉండనుంది.