పాన్ ఇండియా మూవీ బాహుబలి రికార్డుల తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది.

బాహుబలితో పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ మారిపోయాడు. 

బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దక్షిణాది నుంచి నార్త్ ఇండియాకు వరకు వెళ్లింది. 

ప్రభాస్ రేంజ్ మాత్రమే కాదు.. ఆయన రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌లో పెరిగిపోయింది. 

ప్రభాస్ ప్రతి సినిమాకు రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.. 

రాధేశ్యామ్ మూవీ తర్వాత ప్రభాస్ మరో కొత్త మూవీలో నటిస్తున్నాడు. 

మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ హారర్ కామెడీ మూవీలో నటించనున్నాడు. 

ఈ మూవీకి ముందుగానే 60 రోజులకే కాల్ షీట్స్ ఇచ్చాడట

ఈ 60 రోజులకే ప్రభాస్ ఏకంగా రూ. 75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట 

అంటే.. ప్రభాస్ రెమ్యునరేషన్ ఒక రోజుకు రూ.1.25 కోట్లు అనమాట..