కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు.

ఫస్ట్ డైరెక్ట్ చేసిన శివ సినిమా గురించి ఆసక్తికర  కామెంట్లు చేశారు

నాగార్జునను హీరోగా పెట్టి రాం గోపాల్ వర్మ శివ మూవీని తెరకెక్కించారు.

శివ మూవీ తీసిన ఆర్జీవీ ఎప్పుడో చనిపోయాడంటూ వర్మ చెప్పాడు

ఓ టీవీ కార్యక్రమంలో ఆర్జీవీతో పాటు డేంజరస్ సినిమా హీరోయిన్లు పాల్గొన్నారు

స్వలింగ సంపర్కుల కథాంశంతో డేంజరెస్​ సినిమాను తెరకెక్కించారు రామ్ గోపాల్​ వర్మ.

ఈ సినిమాపై వివాదం చెలరేగుతుండగా.. విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

మే నెల 6న ఎలాగైనా విడుదల చేయాలని వర్మ భావిస్తున్నారు.