ప్రియుడితో తాజ్‌మహల్‌కు రకుల్.. డేటింగ్‌ ఎంజాయ్ చేస్తోందిగా..  ఇదిగో వీడియో..!

ప్రియుడు జాకీ భగ్నానీతో రకుల్‌ ప్రీత్ సింగ్ షికారు చేస్తోంది.  

ప్రియుడితో రకుల్ తాజ్‌మహల్‌ సందర్శించిన వీడియో వైరల్‌ అవుతోంది.

ప్రియుడు జాకీ భగ్నానీతో రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో ఉన్నట్టు తానే చెప్పింది.

వీరిద్దరు ఇప్పుడు డేటింగ్‌‌లో ఉన్నారు.. డేటింగ్ లైఫ్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు

పార్టీలకు, ఫంక్షలకు జంటగా వెళ్తున్నారు.. 

అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. 

ఈ క్రేజీ లవ్‌ కపుల్‌ తాజ్‌ మహల్‌ని సందర్శించారు.

ప్రియుడు జాకీ కలిసి టూర్‌ వెహికల్‌లో తాజ్‌మహల్‌ని సందర్శన

రకుల్ వీడియోను ఫోన్లలో రికార్డు చేసిన ఫ్యాన్స్..