ప్రభాస్ డార్లింగ్ రాధేశ్యామ్ రిలీజ్ అయింది.
ప్రభాస్ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న రాధేశ్యామ్ థియేటర్లలో సందడి డార్లింగ్ రాధేశ్యామ్ రిలీజ్ అయింది.
దేశంలో విడుదలైన మొదటి అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదే
విక్రమాధిత్య (ప్రభాస్) ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జ్యోతిష్యుడు.
చేతి రేఖలు చూసి వారి భవిష్యత్తును గతంలో జరిగిన విషయాలను
చెప్పే వ్యక్తి.
అలాంటి వ్యక్తి ఇటలీకి వెళ్తాడు. ప్రేరణ (పూజా హెగ్డే)ను చూసి ప్రేమలో పడతాడు.
ప్రేరణ ఆ తర్వాత ప్రేమలో పడుతుంది.
ఆ ప్రేమను ఎలా విక్రమాదిత్య సాధించుకున్నాడు..
ఆ ప్రేమను ఎలా విక్రమాదిత్య సాధించుకున్నాడు అనేది కథ.
పూర్తి రివ్యూ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.