ఆస్పత్రిలో ప్రభాస్‌ను చూసి అభిమానుల్లో ఆందోళన మొదలైంది

ప్రభాస్ ఆస్పత్రికి వెళ్లడానికి కారణం పెదనాన్న కృష్ణంరాజు కోసమే..

ప్రభాస్ బయటకు వెళ్లిన కొద్దిసేపటికే కృష్ణంరాజు చనిపోయాడట

పెద్దమ్మ శ్యామలాదేవిని ఆస్పత్రికిలోకి ప్రభాస్ రానివ్వలేదట 

కృష్ణం రాజు పరిస్థితి విషమంగా ఉందని ముందుగానే ఆమెకు చెప్పాడట

ప్రభాస్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ విషయాన్ని శ్యామలాదేవికి ముందుగా చెప్పాడట

కృష్ణంరాజు గత నెల రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటున్నాడట. 

ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రభాస్‌కి కబురు పెట్టారట

ప్రభాస్ వెంటనే ఆస్పత్రికి వెళ్లగా.. బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి.