రాజకీయాల్లో పవన్ మూడు పెళ్లిళ్లపైనే ఎక్కువగా రాజకీయం నడుస్తోంది.
మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ ఆయన్ను విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి
పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల విమర్శలపై గట్టిగానే కౌంటర్ ఇచ్చారు
వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇలా చేయాల్సి వచ్చిందన్నారు
అదే విషయాన్ని పట్టుకుని మళ్లీ లాగడంపై పవన్ తీవ్రంగా మండిపడ్డారు
విడాకులు ఇచ్చిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకోవడం జరిగిందన్నారు
చట్ట ప్రకారం ఇద్దరు భార్యలకు తగినంత భరణం ఇచ్చానని పవన్ రివీల్ చేశారు
ఫస్ట్ భార్య నందినికి 5 కోట్లు భరణంగా
ఇచ్చానని పవన్ అన్నారు
రెండో భార్య రేణు దేశాయ్‌కు తన ఆస్తినే రాసిచ్చానని పవన్ చెప్పుకొచ్చారు
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.