మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్..

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఎనిమిదేళ్లుగా సరైన హిట్ పడని గోపిచంద్‌కు ఈసారి పక్కా కమర్షియల్

ఈ మూవీ రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డులు మోత మోగిస్తోంది.

ఈ మూవీలో గోపిచంద్ లాయర్..  పేరు రాంచంద్.. 

అతడి దృష్టిలో ప్రతిదీ పక్కా కమర్షియల్.. 

గోపిచంద్ కు జోడీగా నటించిన రాశిఖన్నా లాయర్‌గా కనిపించనుంది. 

లాయర్ పాత్ర కోసం రాంచంద్ దగ్గర అసిస్టెంట్‌గా చేరుతుంది.

ఏదిఏమైనా మూవీలో క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది..