మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో రాబోతున్నాడు

మెగా అల్లుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు

మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడట

అప్పట్లో  ప్రొడ్యూసర్‌గా అయినా సినిమాలు చేసే అవకాశం  ఉందని టాక్

వీరిలో ఎవరు స్పందించక పోవడంతో అది నిజమేననే  టాక్ నడుస్తోంది

నిజంగానే చైతన్య సినిమాల్లోకి వస్తున్నాడని వార్త  హల్ చల్ చేస్తోంది

తాజాగా ఈ విషయంపై చైతన్య స్పందించినట్లు తెలుస్తోంది.

బిజినెస్ లో తను చాలా హ్యాపీగా ఉన్నానని, యాక్టింగ్ అంటే నచ్చదని అన్నాడట

యాక్టర్ అవ్వడం ఇష్టం లేదని ప్రస్తుతం సినిమాల్లోకి వచ్చే  ఆలోచన లేదట

చైతన్యకు సినిమాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదన్న విషయం స్పష్టమవుతుంది..