మెగా డాటర్ నిహారిక కొణిదెల వీడియో వైరల్ అవుతోంది
సోషల్ మీడియాలో నిహారిక ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది
ఓటీటీలోనూ తనదైన నటనతో నిహారిక ఆకట్టుకుంటోంది
మల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది
ఖాళీ సమాయాల్లో స్నేహితులతో కలిసి డ్యాన్సులు చేస్తోంది
వరుస పాటలకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది
పుష్ప మూవీలో శ్రీవల్లి పాటకు కూడా స్టెప్పులు అదరగొట్టింది
ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు ఇరగదీసింది
ది వారియర్‌లో బుల్లెట్ పాటకు డాన్స్ తో అలరించింది
నిహారిక డ్యాన్స్ వీడియో వైరల్..