న‌రాల బ‌ల‌హీన‌త కార‌ణంగా శ‌రీరంలో ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తవచ్చు.

శ‌రీరంలో న‌రాలు ఏ భాగంలోనైనా బ‌ల‌హీన‌ప‌డ‌వ‌చ్చు. 

న‌రాలు బ‌ల‌హీన‌ప‌డ‌డం వ‌ల్ల వాటిపై ఒత్తిడి ప‌డి దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. 

ఈ న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. 

న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య తలెత్తిన వెంట‌నే గుర్తించి త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోవాలి

మందులు వాడే అవ‌స‌రం లేకుండా ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. 

న‌రాల బ‌ల‌హీన‌తను త‌గ్గించే రెండు అద్భుతమైన చిట్కాల‌ను తెలుసుకుందాం.

ఒక గిన్నెలో గ్లాస్ పాల‌ను తీసుకుని అర టీ స్పూన్ ప‌సుపును వేసి పొంగు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించాలి. 

ఆ పాల‌ను ఒక గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చ‌గా ఉన్నప్పుడే టీస్పూన్ తేనెను క‌లుపుకుని తాగాలి. 

ఈ పాల‌ను తాగ‌డం వ‌ల్ల న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య తగ్గిపోతాయి.