ఆర్ఆర్ఆర్ మూవీలో `నాటు నాటు` సాంగ్‌ వైరల్ అవుతోంది

జక్కన్న, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఆర్ఆర్ఆర్ 

నాండీ సిస్టర్స్ అమ్మాయిలు ఊరమాస్ స్టెప్పులతో ఊపేశారు. 

ఇద్దరు సిస్టర్స్ వేసిన డాన్స్.. ఎక్స్‌ ప్రెషన్స్‌ అదిరేలా ఉన్నాయి

అంతారా నాండీ, అంకిత నాండీ అక్కా చెల్లెళ్లు

ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటని రీక్రియేట్‌ చేశారు.

ఇప్పుడు నాటునాటు సాంగ్‌ కూడా పాపులర్ అయింది.

ఈ అమ్మాయిలిద్దరూ చూడటానికి కవలలా కనిపిస్తున్నారు. 

వీడియోలతో సోషల్‌ మీడియాలో నాండీ సిస్టర్స్ పాపులార్ అయ్యారు.