నాగ శౌర్య ఈసారైన హిట్ కొడతాడా?
నాగశౌర్య మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ మూవీతోనైనా హిట్ కొట్టాలనే కసితో కనిపిస్తున్నాడు.
హోం బ్యానర్‌లో నాగశౌర్య తల్లి ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీని నిర్మించారు.
ఇంతకీ ఈ మూవీతో నాగశౌర్య హిట్ కొడుతాడో లేదో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
నాగశౌర్య (కృష్ణ) ఒక సాధారణ బ్రాహ్మణ కుర్రాడిగా నటించాడు.
కృష్ణ తన ఆఫీస్‌లో పనిచేసే వ్రింద(షిర్లీ సెటియా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.
ఆమెను ఎలాగైనా ఇష్టపడేలా చేసేందుకు తిప్పలు పడతాడు. చివరికి ఆమెను ప్రేమించేలా చేసుకుంటాడు.
ఈ మూవీలో వారిద్దరికి పెళ్లి కూడా అవుతుంది. పెళ్లి అనంతరం కృష్ణ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు..
పూర్తి రివ్యూ కోసం.. ఈ లింక్ క్లిక్ చేయండి.