స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధితో బాధపడుతోంది. సమంత ఈ వ్యాధికి చికిత్స కోసం అమెరికా కూడా వెళ్లింది.
సమంతకు ఈ వ్యాధి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకిందని అంటున్నారు.
అమెరికాలో అందం కోసం ట్రీట్మెంట్ తీసుకుందంటూ అనేక వార్తలు వచ్చాయి.
అంతేకాదు.. సమంత గర్భసంచి కూడా తీసేసుకుందని పుకార్లు వినిపించాయి.
సమంత స్కిన్ ఎలర్జీ సమస్యతో బాధపడుతుందని, ఆ సమస్యకు చికిత్స తీసుకునేందుకు అమెరికా వెళ్లిందనే వార్తలు వచ్చాయి.
ఈ విషయంలో సమంత పర్సనల్ మేనేజర్ కూడా కొన్ని విషయాలను రివీల్ చేశాడు.
ఇలాంటి పరిస్థితుల్లో సమంత తనపై వస్తున్న రుమర్లకు చెక్ పెట్టేందుకు ఒక పోస్టు పెట్టింది.
ఆ పోస్టులో తాను మయోసైటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నానని వెల్లడించింది.
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేయండి..