అక్కినేని అభిమానులకు  గుడ్ న్యూస్..

అతి త్వరలో అక్కినేనివారి ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయట

అక్కినేనివారి ఇంట్లో  ఒకేసారి రెండు పెళ్లిళ్లు  జరగబోతున్నాయట

అఖిల్ కోసం కింగ్ నాగార్జున అమ్మాయిని వెతికే పనిలో పడ్డాడట..

నాగచైతన్యకు కూడా రెండో పెళ్లి చేయాలని  నాగర్జున గట్టిగా నిర్ణయించుకున్నారట..

నాగచైతన్య ఒక హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడంటూ టాక్ 

చైతూకు రెండో పెళ్లి చేయడం ఖాయమేనని జోరుగా వార్తలు వస్తున్నాయి

నాగచైతన్య ప్రేమలో పడిన ఆ హీరోయిన్‌తోనే లేదా వేరే సంబంధం చూస్తారో తెలియదు

చైతూ, సామ్ మళ్లీ కలబోతున్నారంటూ జోరుగా ప్రచారం కొనసాగుతోంది

సమంత చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.. విడాకుల తర్వాత బిజీగా ఉంది..