నాగచైతన్య కొత్త మూవీ థాంక్యూ త్వరలో రిలీజ్ కానుంది.
అతి త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
చైతూ థాంక్యూ మూవీపై ఎమోషనల్ పోస్టు పెట్టాడు.
పర్సనల్ లైఫ్ విషయంలో బాగా ఎమోషనల్ అయ్యాడు
చైతూ పేరంట్స్, ఫ్రెండ్స్ గురించి భావోద్వేగానికి గురయ్యాడు
ఇష్టమైన వ్యక్తులతో కలిసి దిగిన ఫొటోలను నాగ చైతన్య షేర్ చేశాడు
థాంక్యూ అనే పదాన్నే ఎక్కువగా వాడుతుంటాను.
జీవితంలో ఎలా ఉండాలో ఎంత ప్రేమగా ఉండాలో చెప్పారు
నా నెక్ట్స్ మూవీ థాంక్యూ ఇదే విషయాన్ని గుర్తు చేస్తుంది.
మూవీ జర్నీలో నన్ను కదిలించిన విషయం కూడా ఇదే..
పూర్తి స్టోరీ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.