తలనొప్పికి, మైగ్రేన్ తలనొప్పికి తేడా తెలుసుకుంటే మీకే మంచిది..!
క్రోనిక్ మైగ్రేన్, మైగ్రేన్ తలనొప్పుల మధ్య కామన్ లక్షణాలు ఇలా ఉంటాయి.
తలనొప్పి రావడం అనేది అందరికీ జరిగే విషయమే.
పని ఒత్తిడి, తదితర లక్షణాల వల్ల ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది.
మైగ్రేన్ కనీసం 15రోజుల వరకూ ఉంటుంది.
8 రోజులైనా తలనొప్పిగా ఫీల్ అయితే మైగ్రేన్ కావొచ్చు
క్రోనిక్ మైగ్రేన్ సాధారణ తలనొప్పి కంటే తీవ్రంగా ఉంటుంది.
నుదురు ప్రాంతంలో నొప్పి, మత్తుగా ఉండటం, వాంతి వచ్చినట్లుగా అనిపిస్తుంది.
వికారంగా అనిపించడం, వెలుతురు, శబ్ధం, వాసనలకు ఎక్కువగా ఇబ్బంది అనిపిస్తుంది.
క్రోనిక్ మైగ్రేన్ తలనొప్పి అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేం
క్రోనిక్ మైగ్రేన్, మైగ్రేన్ తలనొప్పి ఏదో గుర్తించి చికిత్స తీసుకోవాలి.
ఇక్కడ క్లిక్ చేయండి..