చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల మూడో పెళ్లిపై జోరుగా ప్రచారం జరుగతోంది

శ్రీజ తన రెండో భర్త కల్యాణ్, ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు

వీళ్లు విడాకులు కూడా తీసుకున్నారని ఓ వార్త వైరల్ అయింది

చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్లికి కూడా రెడీ అయ్యిందనే వార్త బయటకు వచ్చింది

ఈ మెగా డాటర్.. మూడో భర్తగా తన క్లోజ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోనుందని న్యూస్

శ్రీజ మూడో పెళ్లి చేసుకోవద్దని కొందరు సలహాలు ఇస్తున్నారు

నిజానికి ఈ పెళ్లి చిరంజీవికి ఇష్టం లేదట.. పవన్ దగ్గరుండి  ఒప్పించారనేది న్యూస్..

నవంబర్‌లో శ్రీజ మూడో పెళ్లి జరగబోతున్నట్లు సమాచారం

శ్రీజకు ఆస్తిని పంచే విషయంలో చిరు ఓ నిర్ణయానికి వచ్చారట

ముగ్గురు బిడ్డలకు చిరు ఆస్తిని  సమానంగా పంచారట. 

శ్రీజ మళ్లీ భర్తతో విడాకులు తీసుకున్నా పిల్లలతో సంతోషంగా ఉండేలా ఆస్తులు రాసిచ్చారని టాక్..