అల్లు – మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరిగిందా?
లేటెస్టుగా చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారట
అల్లు అరవింద్ అల్లు స్టూడియోస్ పేరిట స్టూడియో ఏర్పాటు చేస్తున్నారట
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గండిపేట దగ్గరలో ఈ స్టూడియో నిర్మాణం జరిగిందట
ఈ స్టూడియో నిర్మాణం పూర్తి కావడంతో త్వరలోనే ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారట
అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న స్టూడియోని ప్రారంభించనున్నారు
ఈ స్టూడియోను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారట.
చిరంజీవి ఈ స్టూడియోను ప్రారంభిస్తే.. మెగా ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందన పుకార్లకు చెక్ పడినట్టే
పుష్ప మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టిన బన్నీ.. త్వరలోనే పుష్ప2 షూటింగ్లో పాల్గొనున్నాడు.
అక్టోబర్ 10 నుంచి పుష్ప2 సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.