మెగా కాంపౌండ్‌లోకి ఎంటర్ అవ్వాలంటే బ్రదర్ నాగబాబును కలవాల్సిందే
మెగా అభిమానులను ఎప్పటికప్పుడూ అలర్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటారు
చిరు, పవన్ అభిమానులను ఒకేతాటిపై నడిపిస్తూ ముందుకు సాగుతున్నారు
చిరు, పవన్‌లపై ఎవరైనా కామెంట్స్ చేస్తే నాగబాబు రంగంలోకి దిగుతారు
అన్నదమ్ముల జోలికి వస్తే తాట తీస్తానంటూ నాగబాబు వార్నింగ్ ఇచ్చారు
అన్నయ్య, తమ్ముడిని విమర్శించే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ వేశారు నాగబాబు.
ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా కార్నివాల్
హైదరాబాద్ హైటెక్స్‌లో ఈ వేడుకకు పెద్ద ఎత్తున మెగా అభిమానులు వచ్చారు
మెగా ఫ్యాన్స్ ఈలలు, గోలల మధ్య నాగబాబు ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు.
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Learn more