మాస్ మహారాజా రవితేజ (రామారావు ఆన్ డ్యూటీ సినిమా) జూలై 29న వచ్చేశాడు

పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు ముందుకు వచ్చేశాడు

ఇంతకీ రామారావు ఆన్ డ్యూటీ సరిగానే చేశాడా అంటే.. ఓసారి రివ్యూను చూసేద్దాం

నిజాయితీపరుడైన సివిల్ సర్వెంట్ పాత్రలో రవితేజ కనిపించనున్నారు

ఒక సాధారణ పైసా వసూల్ మాస్ ఎంటర్‌టైనర్, రవితేజ వన్ మ్యాన్ ఆర్మీ

ఫస్ట్ టైం రవితేజ MRO అధికారి రోల్ చేశాడు.

శరత్ మండవ రవితేజ క్యారెక్టర్ పవర్ ఫుల్‌గా డిజైన్ చేశాడు.

నిజాయితీపరుడైన సివిల్ సర్వెంట్ పాత్రలో రవితేజ కనిపించనున్నారు

మూవీలో డైలాగ్స్ చాలా పవర్ ఫుల్‌గా ఉన్నాయి. 

రామారావు ఆన్ డ్యూటీ  విజయం ఖాయమే..