మహేష్ బాబుకు తల్లి ఇందిరా దేవితో మంచి అనుబంధం
అమ్మ అంటే మహేష్‌కు అమితమైన ఇష్టం కూడా
మహేష్ బాబు, కాఫీ తాగితే దేవుడి గుళ్లో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుందన్నాడు
తల్లి ఆశీస్సులు నాకు ఎంతో ముఖ్యమని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు
ఎప్పుడు టెన్షన్ అనిపించినా సరే అమ్మ చేతి కాఫీ తాగుతానని చెప్పాడు
తల్లి మరణం తర్వాత మహేష్ అన్న ఒక్క మాట అందరిని ఏడ్పించింది
సినిమా రిలీజ్ ముందుగా అమ్మ దగ్గరకు వెళ్లి కాఫీ తాగుతానని చెప్పాడు
సినిమా రిలీజ్ ముందుగా అమ్మ దగ్గరకు వెళ్లి కాఫీ తాగుతానని చెప్పాడు
నానామ్మ ఇక లేదని తెలిసి మహేశ్ కూతురు సితార బోరుమని ఏడ్చేసింది
నానమ్మను తలుచుకుని సితార ఏడుస్తుంటే మహేశ్ ఓదార్చడం అందరిని కన్నీళ్లు పెట్టించింది