శివునికి అభిషేకంలో ఈ తప్పులు అసలే చేయొద్దు..!

మహా శివుడు.. అభిషేక ప్రియుడు.. ఆయనకు అభిషేకం అంటే చాలా ప్రీతి..

శివలింగానికి పూజ చేసే సమయంలో చాలామంది తెలిసో తెలియకో కొన్ని చిన్నచిన్న తప్పులు చేస్తుంటారు.

ఇలా చేస్తే.. శివయ్యకు ఆగ్రహం తెప్పిస్తాయి జాగ్రత్త..

శివపూజలో ప్రత్యేకించి ఈ వస్తువులను అసలే సమర్పించకూడదట.. అవేంటో ఓసారి చూద్దాం..

పసుపు, కుంకుమ

కొబ్బరి నీరు

శంఖం

మొగలి పువ్వు

తులసి దళం