లైగర్.. విజయ్ దేవరకొండ మూవీ వచ్చేసింది

మన లైగర్ బాయ్ ఆగస్టు 25న లైగర్ థియేటర్లలో థియేటర్లలోకి వచ్చేశాడు.

సినిమా రిలీజ్‌కు ముందే అంత హైప్ క్రియేట్ అయింది

పాన్ ఇండియా మూవీగా ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుందంటే?

ఇంతకీ లైగర్ బాయ్ మూవీ ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉందా? 

విజయ్ దేవరకొండ ఎంతవరకు మెప్పించాడంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.. 

లైగర్ (విజయ్ దేవరకొండ), తల్లిగా బాలామణి (రమ్య కృష్ణ) నటించింది

బతుకుదెరువు కోసం ముంబై మహానగరంలో ‘చాయ్’ దుకాణాన్ని నడుపుతారు. 

బాలామణికి కొడుకును బాక్సింగ్ ఛాంపియన్‌ చేయాలని కలలు కంటుంటుంది

తల్లి కలలను లైగర్ నెరవేరుస్తాడా? ఫుల్ రివ్యూ కోసం ఈ కింది లింక్ చేయండి.