క్రియేటివ్ డైరెక్టర్‌గా కృష్ణ వంశీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం సినిమాలతో కృష్ణ వంశీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు 

చంద్రలేఖ సినిమా సమయంలో హీరోయిన్ రమ్య కృష్ణతో ప్రేమలో పడ్డారు. కొంత కాలానికి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 

వీరిద్దరి మధ్య బంధంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇప్పుడు దూరంగా ఉంటున్నట్లు వివరిస్తున్నారు.

రమ్యకృష్ణ ప్రస్తుతం చెన్నైలో ఉంటే.. కృష్ణవంశి హైదరాబాద్ ఉంటున్నాడు

గ్యాప్ దొరికినప్పుడు వంశీ చెన్నై వెళ్తే.. రమ్యకు గ్యాప్ దొరికినప్పుడల్లా హైదరాబాద్ వస్తుంటుంది.

ఇలా వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి అనేక విషయాలను డైరెక్టర్ కృష్ణ వంశీ తెలిపాడు

అబ్బాయి రిత్విక్ చాలా షార్ప్..  చాలా యాక్టివ్‌గా కూడా ఉంటాడని తెలిపాడు. క్రాస్ బీడ్ అందుకే అంత షార్ప్ అన్నాడు

భార్య రమ్యకృష్ణ రేంజ్‌ని అందుకోవడానికి తాను చాలా కష్టపడతాడట.. అదే విషయాన్ని రివీల్ చేశాడు. 

అప్పుడప్పుడూ మా మధ్య గ్యాప్ మా బంధాన్ని మరింత బలపడేలా చేస్తుందన్నాడు