పాన్ ఇండియా రాకింగ్ స్టార్ యష్ దుమ్మురేపుతున్నాడు.
ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో KGF 2 మూవీ ప్రపంచం వ్యాప్తంగా రిలీజ్ అయింది
ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది
KGF చాప్టర్ 2 మూవీ ఏపీ, తెలుగు రెండు తెలుగు రాష్టాల్లోనూ రిలీజైంది.
కేజీఎఫ్ 2 ఫస్టాఫ్లో హీరో ఇంట్రడక్షన్ కేక అంటున్నారు.
ఇంటర్వెల్ సీన్స్.. గూజ్ బమ్స్ వచ్చేశాయని చెబుతున్నారు
ఓవర్ సీస్లోనూ రాకీ భాయ్ దుమ్మురేపుతున్నాడు..
కేజీఎఫ్ 1 ఎక్కడ అయితే ముగిసిందో కేజీఎఫ్ 2 అక్కడే మొదలు అయ్యింది
ఆర్ ఆర్ ఆర్ మరియు బాహుబలి అంటూ ప్రచారం చేసిన కేజీఎఫ్ 2 ఆ స్థాయి లో లేదనే చెప్పాలి.
కేజీఎఫ్ 2 ఫుల్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..