తమిళ నటుడు కమల్ హాసన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారట.
శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడుతున్నారట.
ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హాస్పిటల్ కి తరలించినట్లు తెలిసింది.
కమల్ హాసన్ చెన్నైలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
కమల్ ఆరోగ్యం పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ సూపర్ హిట్ అయింది
తమిళంతో పాటు తెలుగులోనూ కమల్ కు అభిమానులు ఉన్నారు
ఇటీవల కమలహాసన్ చేసిన ఫోటోషూట్ రేంజ్‌లో వైరల్‌గా మారింది.