మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి షాకింగ్ న్యూస్

శ్రీజతో విడిపోయిన తర్వాత కల్యాణ్ దేవ్ మూడో పెళ్లి చేసుకోబోతున్నాడట

విజేత మూవీతో సినిమాల్లోకి వచ్చిన కల్యాణ్ దేవ్ పెద్దగా రాణించలేకపోయాడు

శ్రీజ-కల్యాణ్ దేవ్ విడిపోయారంటూ కొన్నినెలలుగా వార్తలు వస్తున్నాయి.

కల్యాణ్ దేవ్ మరో పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ హల్ చల్ చేస్తోంది

కల్యాణ్ దేవ్ పెట్టిన పోస్టులో ఒక అమ్మాయి ఫొటోను షేర్ చేశాడు

ఆ ఫొటోకు నా లైఫ్ మార్చేసిన కళల రాణి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు

కల్యాణ్ దేవ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి

కళ్యాణ్ దేవ్ శ్రీజను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మూడో పెళ్లికి రెడీ అయ్యాడని తెలుస్తోంది