కస్తూరీ శంకర్ చేసిన ఓ ట్వీట్ ఆకట్టుకునేలా ఉంది
కవలలు ఇద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారనే వార్తను ఆమె పోస్ట చేశారు
నేను లాయర్.. ఇది చట్టపరంగా పెళ్లి నేరమని చెబుతాను.
కానీ, ముస్లింలకు ఇది వర్తించదు
పూర్తి అంగీకారంతో జరిగింది.. ఎవరికి ఇబ్బంది లేదు..
వారిని సంతోషంగా బతకనివ్వండి అంటూ కస్తూరి ట్వీట్ చేశారు
గృహలక్ష్మీ సీరియల్‌లో తులసిగా కస్తూరీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంపై కస్తూరి స్పందిస్తూనే ఉంటుంది.
కస్తూరీ న్యాయవాది కావడంతో ప్రతి సంఘటన మీద స్పందిస్తుంటారు