ఇంటింటి గృహలక్ష్మి’ ఈరోజు ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే ట్విస్ట్!
తులసి.. ఈ పేరు వింటే చాలు.. లాస్యలో ఎక్కడలేని కోపం..
అది అంకిత రూపంలో కనిపించింది. వెంటనే రెచ్చిపోయింది.
అంకితకు తులసిపై బాగా ఎక్కించింది.
ఇంట్లో పనిచేయడం లేదు.. తులసిని చూసి నేర్చుకోమ్మని అంటుంది.
తనలో రగులుతున్న ఉక్రోశాన్ని అనుసూయపై చూపించింది అంకిత
అక్కడికి వచ్చిన లాస్య.. మరింత
మిరియాలను దట్టించింది.
తనను తులసి అంటీతో పోల్చవద్దని గట్టిగా చెబుతుంది అంకిత
తులసిని చూసి ఒక్కసారిగా కంగుతిన్న అంకిత కాసేపు సైలంట్ అవుతుంది.
తులసి గట్టిగా చెప్పడంతో అంకిత చిన్నబుచ్చుకుంటుంది.
అంకిత తల్లికి ఫోన్లో లాస్య మరింత రెచ్చగొట్టడంతో ఆవేశంగా గాయత్రి ఇంటికి..
రేపటి ఎపిసోడ్‌లో జరిగే సీన్ మరింత రసవత్తరంగా ఉండనుంది.
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..