HMPV Test Cost

భారత్‌లో HMPV గుర్తించే టెస్టుల ధరలు ఎంతంటే?

By Tufan9 News        Jan 8, 2025

HMPV Test Cost

HMPV గుర్తించడానికి PCR (హెచ్ఎంపీవీ ఐడెంటిఫికేషన్ టెస్ట్‌లు) ప్రత్యేక పరీక్షలను ఉపయోగించవచ్చు. 

Source : Google 

HMPV Test Cost

ఈ పరీక్ష శ్వాసకోశ నమూనాలో వైరస్‌ను నిర్ధారిస్తుంది. రోగనిర్ధారణకు యాంటిజెన్ పరీక్ష, వైరల్ తీవ్రతను కూడా అంచనా వేయొచ్చు.

Source : Google 

HMPV Test Cost

PCR అనేది HMPV (హెచ్ఎంపీవీ వైరస్ డిటెక్షన్ టెస్ట్‌లు), ఆస్పత్రులు, ల్యాబరేటరీలో అత్యంత కచ్చితమైన సాధారణంగా ఉపయోగించే పరీక్ష.

Source : Google 

HMPV Test Cost

మీకు HMPV ఉంటే ఎలా గుర్తించాలి? ఇందుకోసం ఏదైనా ప్రత్యేక పరీక్షలు ఉన్నాయా? 

Source : Google 

HMPV Test Cost

వైరస్ సాధారణంగా PCR పద్ధతిని ఉపయోగించి గుర్తిస్తారు. అదే టెక్నిక్‌లో కరోనావైరస్ కూడా గుర్తించడానికి ఉపయోగిస్తారు.

Source : Google 

HMPV Test Cost

HMPV పరీక్షలు చాలా సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నాయి. చాలా టాప్ ల్యాబ్‌లు HMPV పరీక్షలు చేస్తున్నాయి.  

Source : Google 

HMPV Test Cost

సాధారణంగా HMPV పరీక్షిస్తే, ధర రూ. 10వేల నుంచి రూ. 20వేల వరకు ఉంటుంది.  

Source : Google