HMPV Outbreak

హెచ్‌ఎంపీవీ ఏంటి? భారత్ ఎన్ని కేసులంటే?

By  Tufan9 News            Jan 8, 2025

దేశంలో ఇప్పటివరకు 7 వైరస్ కేసులు నమోదయ్యాయి.

Source : Google 

ఈ వైరస్‌ కొత్తది కాదని, ఇప్పటికే భారత్‌లో వ్యాపించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.

Source : Google 

HMPV యాంటీ-వైరల్ చికిత్స లేదని వైద్యులు అంటున్నారు. నివారణ ఒకటే మార్గం. 

Source : Google 

లక్షణాలు ఉంటే తగినంత విశ్రాంతి, హైడ్రేషన్ జ్వరం మందులు, ఆక్సిజన్ థెరపీ తీసుకోవాలి.

Source : Google 

పిల్లలు, వృద్ధులు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు. 

Source : Google 

వైరస్ నివారణకు చేతులు శుభ్రం చేసుకోవడం, సోకిన వ్యక్తులకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.

Source : Google 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Source : Google