గురువింద గింజలు, ఆకులతో ఎన్ని ఆర్యోగ ప్రయోజనాలో..!

Off-White Arrow

గురువింద గింజలు, ఆకులు, తీగ, కాండంలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి.

Off-White Arrow

ఆకులను నూరి నువ్వుల నూనెలో కలిపి కాచి, వడకట్టాలి. 

Off-White Arrow

ఆ తైలాన్ని ప్రతిరోజూ జుట్టుకు పట్టిస్తే రాలడం తగ్గిపోతుంది. 

Off-White Arrow

ఆకుల రసాన్ని పూతగా పూస్తూ రోజూ 15 నిమిషాలు ఎండలో నిలబడితే తెల్లమచ్చలు తగ్గుతాయి.

Off-White Arrow

కొన్ని ఆకులను నమిలి తింటే బొంగురు గొంతు సమస్య, దగ్గు తగ్గిపోతుంది. 

Off-White Arrow

ఆకులను ఆముదంతో వెచ్చచేసి కడితే వాపులు తగ్గుతాయి.

Off-White Arrow

మూడు గ్రాముల గురివింద వేరు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్యవృద్ధి కలుగుతుంది. 

Off-White Arrow

పేనుకొరుకుడు సమస్య ఉన్నవారు గురివింద గింజ గుజ్జును నువ్వుల నూనెకు కలిపి రాస్తే.. జుట్టు తిరిగి మొలుస్తుంది. 

Off-White Arrow

గింజల పొడిని గంధంతో కలిపి రాసినా  పేనుకొరుకుడు సమస్య తగ్గిపోతుంది.

Off-White Arrow

చెవిపోటు ఉన్నవారు  రెండు చుక్కలు  వేసుకుంటే వెంటనే  తగ్గిపోతుంది.. 

Off-White Arrow

గింజల పొడితో  ఇంట్లో పొగ వేస్తే.. దోమల సమస్య ఉండదు.

Off-White Arrow

ఆయుర్వేదంలో గురువింద గింజల ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఎన్నో అంశాలు ఉన్నాయి. 

Off-White Arrow

గురువింద గింజలు,  ఆకులతో అద్భుత ప్రయోజనాల  గురించి ప్రతిఒక్కరికి షేర్ చేయండి..

Off-White Arrow