వసు ఎగ్జామ్ రాయడానికి వెళ్తుండగా రిషి వస్తాడు.

నీకు జీవితంలో మరిచిపోలేని ఊహించని గిఫ్ట్ ఈరోజు నీకు ఇస్తాను అంటాడు. 

వసు ఎగ్జామ్ కి వెళ్తుండగా రిషి చేతులు గట్టిగా పట్టుకొని చాలా థాంక్స్ అంటుంది.

ఎగ్జామ్ హాల్ దగ్గర వసు కోసం చూస్తుంటుంది. 

నువ్వు ఎగ్జామ్ ఎలా రాస్తావో చూస్తాను అంటుంది. 

రిషి వాళ్ల పెద్దమ్మ మెసేజ్ చూసిన రిషి వెడ్స్ సాక్షి అని వెడ్డింగ్ కార్డు..

షాకైన రిషి దేవయానికి ఫోన్ చేసి వెడ్డింగ్ కార్డు గురించి అడుగుతాడు.

మీ డాడీ అని చెప్పి మహేంద్రకు ఫోన్ మాట్లాడమని ఇస్తుంది. 

రిషి, మహేంద్రపై ఒక రేంజ్‌లో విరుచుకు పడతాడు.. 

ఎగ్జామ్ హాల్‌లో వసు రిషి ఇచ్చిన పెన్ను చూస్తూ మురిసిపోతూ ఉంటుంది.