అంజీరతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..  రోజూ తినాల్సిందే..!

ప్రతిరోజూ రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తినాలి.

అంజీరను తింటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. 

అంజీర జ్యూస్‌లో తేనె కలుపుకొని తాగితే బ్లీడింగ్ డిజార్డర్ తగ్గుతుంది.

ఫైల్స్ వల్ల బాధపడేవారు 2 లేదా 3 అంజీర పండ్లను నానబెట్టి తీసుకుంటే  ఉపశమనం లభిస్తుంది. 

రోజూ ఉదయం రెండు అంజీర పండ్లను తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. 

గుండె, కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్లు వ్యాధులను తగ్గుతుంది. 

నిద్రలేమితో బాధపడేవారు రాత్రి 7 తర్వాత 3 పండ్లు తిని పాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది. 

హైబీపీ, డయాబెటిసను అదుపులో ఉంచుతుంది. 

జీర్ణక్రియ వేగవంతమవుతుంది. ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి. 

పురుషులు అంజీర పళ్లను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయాన్నే తింటే లైంగిక సామర్థ్యం మెరుగవుతుంది. 

అంజీర పేస్ట్ ముఖానికి రాసుకుంటే మెలనిన్ తగ్గుతుంది.