బండ్లన్నకు పూరీ సీరియస్ వార్నింగ్.. ఇది గుర్తుపెట్టుకో..!
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు.
కొడుకు ఆకాష్ పూరీ హీరీగా నటించిన చిత్రం చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
నిర్మాత బండ్ల గణేష్ వేదికపైనే పూరీపై కామెంట్లు చేశారు.
మొత్తం కల్లాపి చల్లాడు కానీ… ఇంటి ముందు కల్లాపి చల్లేందుకు టైం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు వేశాడు.
కన్న కొడుకు ఫంక్షన్ కు వచ్చేంత టైం లేదా అంటూ ప్రశ్నించాడు.
“గుర్తు పెట్టుకోండి.. మన నాలుక కదులుతున్నంత సేపు మనం ఏమీ నేర్చుకోలేం.
ఆఖరికి కట్టుకున్న పెళ్లాం
ముందు కూడా ఆచితూచి మాట్లాడండి.
తప్పు మాట్లాడడం కంటే నాలుక కొరికేసుకోవడం మంచిది.
Click Here Video