యూట్యూబర్ దీప్తి సునైనా  గురించి అందరికీ తెలిసిందే.

ఈ అమ్మడు అదే ఫేమ్ తో బిగ్ బాస్ షఓకు వచ్చింది.

జనవరిలో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ కు బ్రేకప్ చెప్పేసింది.

ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ భామ ఇన్ స్టాలో బిజీగా ఉంటుంది

పొట్టి దుస్తులతో పాటు, చీరలు, లేటెస్ట్ ఫ్యాషన్ బట్టలు వేస్కొని ట్రెండ్ అవుతుంటుంది.

హాట్ డ్రింక్ తాగుతూ బ్లాక్ డ్రెస్ వేస్కొని సాంగ్స్ వింటూ కనిపించింది.

మ్యూజిక్‌తో పాటు హాట్ డ్రింక్‌ని ఎంజాయ్ చేస్తున్న వీడియోని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసింది. 

మ్యూజిక్‌తో పాటు హాట్ డ్రింక్‌ని ఎంజాయ్ చేస్తున్న వీడియోని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసింది.