సితార ఘట్టమనేని పెన్నీ ప్రమోషనల్ సాంగ్‌లో మెరిసింది.

బిగ్ స్క్రీన్ మీద మాత్రం సితార కనిపించదట

సమంత, రష్మిక మందన గురించి చెప్పమంటే సితారను క్యూట్‌గా ఇలా అనేసింది..

సమంత అని సంబోధిస్తూనే.. సామ్ ఆంటీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసింది సితార. 

నాతో ఎక్కువగా ఆడుకుంటుంది.. సెట్‌లోకి వచ్చినప్పుడు నాతోనే ఉంటుంది.. ఆడుతూ ఉంటుంది.. 

ప్లే ఫుల్ అని సమంత గురించి సితార చెప్పేసింది. 

రష్మిక గురించి చెబుతూ.. ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.. ఎనర్జీగా చాలా క్యూట్‌గా ఉంటుంది

సితార చెప్పిన విషయాలు నెట్టింట్లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

సర్కారు వారి పాట మీద రోజుకురోజుకూ హైప్ పెరుగుతోంది. 

రష్మిక మందన గురించి  చెప్పమంటే సితార..

రష్మిక గురించి చెబుతూ.. ఫుల్ యాక్టివ్‌.. ఎనర్జీ చాలా క్యూట్‌ ఉంటుంది.