డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ కొత్త మూవీతో వచ్చాడు.

జూన్ 24న ఆకాష్ పూరీ చోర్ బజార్ మూవీ రిలీజ్ అయింది.

చోర్ బజార్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ మూవీలో ఆకాష్ పూరి క్యారెక్టర్ బచ్చన్ పాండే..

పొట్టకూటి కోసం అతడు కార్ల టైర్లను విప్పి విక్రయిస్తుంటాడు.

బచ్చన్ పాండే వజ్రం దొంగిలిస్తాడు. 

అప్పటినుంచి అతడి లైఫ్ టర్న్ అవుతుంది.

హీరో ఇంట్రెడక్షన్ చాలా క్యారెక్టర్లతో కలిసి ముందుకు సాగుతుంది.

హీరో ఇంట్రెడక్షన్ మూవీ కూడా బాగానే ఉంది..