మెగా అల్లుడు, హీరో కల్యాణ్ దేవ్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు కోసం కష్టపడుతున్నాడు.
మెగా కుటుంబ సభ్యులు ఈయనకు ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదనే వార్తలు వస్తున్నాయి.
కల్యాణ్ దేవ్, శ్రీజ విడాకులు తీసుకోవడమేనంటూ కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉండడం లేదని సమాచారం.
కల్యాణ్ దేవ్ పెట్టిన ఓ పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ పోస్టు తన భార్య శ్రీజ కోసమే పెట్టాడంటూ చాలా మంది భావిస్తున్నారు.
తాజాగా కల్యాణ్ దేవ్ తల్లి పుట్టిరోజు సందర్భంగా ఆయన ఓ పోస్టు పెట్టారు.
జీవితం ఒక్కోసారి చాలా
కష్టతరంగా మారుతుంది.
నీ ప్రేమ వల్ల వచ్చే శక్తితో వాటిని ఎదుర్కుంటాననే నమ్మకం నాకుంది.
పూర్తి స్టోరీ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..