మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి ఎప్పుడో ఏదో ఒక వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తూనే ఉంది.
శ్రీజ మొదటి భర్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
పెద్దలను ఎదురించి శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.
కొన్నాళ్లకు ఇరువురి మధ్య మనస్ఫర్థలు రావడంతో విడిపోయారు.
మొదట్లో వీరిద్దరి వివాహానికి మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదు.
శ్రీజ, శిరీష్ భరద్వాజ్ కు ఒక పాప కూడా పుట్టింది.
అత్తంటి వారి వేధింపులు భరించలేక మొదటి భర్త నుంచి శ్రీజ విడాకులు తీసుకుంది.
డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన శ్రీజకు మళ్లీ పెళ్లి చేశారు మెగాస్టార్ చిరంజీవి..
మెగా ఫ్యామిలీకి దగ్గరి సన్నిహితుడైన కళ్యాణ్ దేవ్‌తో శ్రీజకు రెండో పెళ్లి చేశారు.
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.