చికెన్.. మటన్.. చేపలు.. ఏది హెల్త్‌కు మంచిందంటే?
చికెన్ తింటున్నారా?
మటన్ తింటున్నారా?
చేపలు తింటున్నారా?
ఈ మూడింట్లో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
చికెన్, మటన్ లలో ప్రోటీన్లు, ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి.
అతిగా తీసుకోకపోవడమే మంచిది.. లేదంటే కొలెస్ట్రాల్ ముప్పు తప్పదు
గుండె సంబంధిత సమస్యలు వస్తాయి జాగ్రత్త..
ఫ్యాటీ లివర్, డయాబెటిస్, క్యాన్సర్ రిస్క్ ఎక్కువ..
చేపలు తినేవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు
చేపల్లో కొవ్వు పదార్థాలు తక్కువే..
ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ బాగా ఉంటాయి.
వారంలో మూడు సార్లు చేపలను తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు..
కొలెస్ట్రాల్ ముప్పు తగ్గి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి..
ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ ముప్పు తప్పదు
మంచి ఆరోగ్యం కోసం వ్యాయామం కూడా తప్పనిసరి..
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...