చాలామందికి ఉద్యోగాలు చేయడం ఇష్టం ఉండదు. సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటారు.
ఏ వ్యాపారం చేస్తే అధిక లాభాలు వస్తాయో చాలామందికి తెలియకపోవచ్చు
ఈ రోజుల్లో వంటనూనెకు ఫుల్ గిరాకీ.. కిచెన్‌లో ఇది లేకుండా ఏది తినలేం
వంట నూనె తయారీకి
ఆయిల్ మిల్లుతో లక్షల్లో సంపాదించవచ్చు.
తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టి చూడండి..
ఆయిల్ తయారుచేసే మిషన్ల ధర దాదాపు రూ. 2 లక్షలు ఉంటుంది.
ఆయిల్ మిషన్లు పోర్టబుల్ మెషన్లతో మీ కలను సాకారం చేసుకోవచ్చు
మీ నూనె నాణ్యత బాగుండి కస్టమర్లను ఆకర్షించగల్గితే కాసుల వర్షం కురుస్తుంది.
మీ బిజినెస్ ప్రారంభించాలంటే ఏం చేయాలో ఈ స్టోరీ పూర్తిగా చదవండి..