వంకాయను
ఎవరు తినొచ్చు..
ఎవరు తినకూడదంటే?
వంకాయ అనగానే
చాలా మంది ఇష్టంగా తింటారు..
గుత్తి వంకాయ కూర
ఆ టేస్టే వేరబ్బా..
వంకాయలోని పొటాషియం
పుష్కలంగా ఉంటుంది.
శరీరంలోని హైడ్రైట్లను తొలగించి
గుండె సమస్యలు తగ్గిస్తుంది.
శరీరంలో కొవ్వులను
కరిగిస్తుంది. రక్త ప్రవాహాన్ని
మెరుగుపరుస్తుంది.
వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B3, B6 లభిస్తాయి.
బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు గుండెపోటు,
స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి.
వంకాయ శరీరంలోని
అదనపు ఐరన్‌ను
తొలగిస్తుంది.
వంకాయలో కరిగే పైబర్
ఎక్కువగా ఉంటుంది. వంకాయ శరీరంలోని విషతుల్యాలను, వ్యర్థాలను తొలగిస్తుంది.
శరీరానికి అందే కెలోరీలను
బర్న్ చేసి బరువు తగ్గేందుకు
సహకరిస్తుంది.
వంకాయలను తినడం వల్ల
దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
అసిడిటీ, అల్సర్స్ ఉన్నవారు
వంకాయ తినొద్దు.. ఎలర్జీ వస్తుంది.
జ్వరంగా ఉన్నప్పుడు వంకాయను
అసలు తీసుకోకూడదు.
తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది.
స్కిన్ అలర్జీలతో బాధపడేవారు
మాత్రం వంకాయలకు
దూరంగా ఉండటమే మంచిది.
వంకాయలు తినడం వల్ల
రుతుస్రావంలో తేడాలు రావొచ్చు.. గర్భస్రావం సైతం జరిగే
అవకాశాలు ఉంటాయి.
చలికాలంలో వంకాయలను
తక్కువ మోతాదులో
తీసుకోవటం మంచిది.
వంకాయలను తినాలనుకునేవారు
ఈ విషయాలు తప్పక
గుర్తించుకోవాలి..
మరిన్ని వెబ్ స్టోరీల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి...