షుగర్ ఉన్నవారికి బీపి  ఎంత ఉండాలంటే?

షుగర్ ఉన్నవారిలో  బీపీ కంట్రోల్ ఉండాలి. 

హైబీపీ పెరగడానికి ప్రధాన  కారణాలు చాలా ఉంటాయి.

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో  ఇన్సూలిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది

ఉప్పు, ఫ్లూయిడ్స్ నిల్వలు భారీగా పెరిగిపోతాయి.

హైబీపీ, టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ

హైబీపీ, బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయడం చాలా అవసరం. 

డయాబెటీస్ ఉన్న వారికి బీపీ తక్కువగా ఉంటే స్ట్రోక్ వచ్చే రిస్క్ తక్కువ

బీపీ కంట్రోల్ 135/85 mm Hg వరకు ఉండాలి.. తక్కువ ఉండరాదు..

బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకున్నట్టు రెగ్యులర్‌గా బీపీ చెక్ చేసుకోవాలి