నందమూరి కళ్యాణ్ రామ్ అతిపెద్ద ప్రాజెక్ట్ బింబిసార మూవీ
డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు
ఎన్టీఆర్ హార్ట్స్ హరి పాన్ ఇండియా మూవీగా తీసుకొచ్చింది
కళ్యాణ్ రామ్‌కు జోడీగా సంయుక్త మీనన్, కేథరిన్ ట్రెసా నటించారు.
చారిత్రక పాత్రను తీసుకుని దీనికి కల్పిత కథను అల్లి మరి తెరకెక్కించారు.
నిజంగానే పాన్ ఇండియా మూవీకి తగినంత ఉందా?
ఒక ఫాంటసీ మూవీని హ్యాండిల్ చేయడంలో మల్లిడి వశిష్ట్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
ఎంఎం కీరవాణీ ఎప్పటిలానే అద్భుతమైన మ్యూజిక్ అందించారు.
రూ. 37 కోట్ల భారీ బడ్జెట్‌తో బింబిసార మూవీ 500ఏళ్ల కాలం నాటి కథ
ఈ మూవీలో టైమ్ ట్రావెల్ అనేది అద్భుతంగా రూపొందించారు.
పూర్తి Review కోసం ఇక్కడ క్లిక్ చేయండి.