బిగ్‌బాస్ హౌస్ నుంచి ఈ వారంలో ఎలిమినేట్ అయింది ఎవరంటే?

సుదీపను బయటకు పంపేంచేశాడు బిగ్‌బాస్

సుదీప హౌస్‌లో అంత హుషారుగా కనిపించలేదంట

టాస్కుల్లోనూ సుదీప పెద్దగా చేసింది ఏమి లేదట

హౌస్‌కు కావాల్సిన స్టఫ్ ఇవ్వడంలో  సుదీప విఫలం

సుదీపను ఎక్కువ రోజులు ఉంచితే కష్టమేనని అనుకున్నారేమో

ఎలిమినేట్ చేయడమే మంచిదని బిగ్‌బాస్ డిసైడ్ అయ్యాడు

ఎలిమినేషన్ ముందుగానే లీక్ పోయితున్న  సంగతి తెలిసిందే

ఈ లీకులతో ప్రేక్షకులు కూడా షోపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నారు

బిగ్ బాస్ ఇంటి నుంచి సుదీప ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది

సుదీప ఎలిమినేట్ నిజమేనా?