బిగ్ బాస్ 6 సీజన్‌లో ఈసారి 20 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు
బుల్లితెర క్యూట్ కపుల్ మెరీనా, రోహిత్ కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపించారు.
బిగ్ బాస్ సీజన్ 3లో వరుణ్ సందేశ్, వితికలు భార్యా భర్తలుగా హౌజ్‌లోకి వచ్చారు.
మొదట్లో వరుణ్, వితిక చాలా కలివిడిగా ఉన్నారు. రానురాను ఇద్దరు గొడవపడ్డారు
మెరీనా, రోహిత్ హౌజ్‌లోకి వచ్చిన మొదటి రోజే గొడవలు మొదలుపెట్టారు
క్యూట్ కపుల్ తరచూ గొడవలు పడుతూ అరుచుకుంటూ హౌజ్‌లో రచ్చ చేస్తున్నారు.
వాష్ రూమ్ దగ్గర రోహిత్‌కు ఏదో చెప్పాలనుకుంది మెరీనా.
మెరీనా చెప్పేది రోహిత్ పట్టించుకోలేదు. బాడీ చూసుకుంటూ ఉండిపోయాడు.
మెరీనాకు వెంటనే చిర్రెత్తుకొచ్చింది. నువ్వు నీ బాడీ చూసుకో అంటూ కోపంగా వెళ్లిపోయింది
అప్పుడు రోహిత్ మెరీనాను ఓవరాక్షన్ చేయకు అంటూ ఆపే ప్రయత్నం చేశాడు
పూర్తి స్టోరీ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.