Burst

  కాజల్  ఔట్!

Burst

ఏంట్రా ఇది..  షణ్ముక్ కాదు..  కాజల్ ఔట్!

బిగ్ బాస్ హౌస్..  ఏమైనా జరగొచ్చు..

ఈ వారం ఎలిమినేట్ కాబోయేది షణ్ముక్ కాదట.. అంతా తూచ్.. ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయినట్టు  వార్త్ లీక్ అయింది. 

బిగ్ బాస్ 5 తెలుగులో  14వ వారం కాజల్ హౌజ్ నుంచి  బయటకు వచ్చినట్టు  ప్రచారం జరుగుతోంది. 

సిరి, కాజల్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్  అవుతారని టాక్ నడించింది. 

సిరి సేఫ్ అయి..  కాజల్ ఎలిమినేట్ అయినట్టు తెలిసింది. టాప్ 5లోకి అడుగుపెట్టాలనే  కాజల్‌కు నిరాశే  ఎదురైంది.

సిరి సేఫ్ అయి..  కాజల్ ఎలిమినేట్ అయినట్టు తెలిసింది. టాప్ 5లోకి అడుగుపెట్టాలనే  కాజల్‌కు నిరాశే  ఎదురైంది.