పెరుగు రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

పెరుగును రోజూ తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. 

జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్‌ను అదుపులో ఉంచుతుంది. 

ఫ్యాట్ అదుపులో వుంటుంది. ఆకలి అదుపులో వుంటుంది. 

పెరుగులో ఉన్న కాల్షియం, అమైనో ఆమ్లాలు కొవ్వును తగ్గిస్తాయి. 

అధిక బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో పెరుగును చేర్చుకోవాలి.

పెరుగు కడుపులో ఉబ్బరాన్ని మంటను తగ్గిస్తుంది. ఎముకల్ని గట్టిగా ఉంచుతుంది. 

చర్మ సౌందర్యంలో, చికిత్సలో ప్రముఖ పాత్ర వుంది. నిద్ర పట్టని వారికి పెరుగు ఔషధం.

పెరుగు తింటే మీరు ఎప్పుడూ యవ్వనంగా ఉంటారు

పెరుగు తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. క్యాన్సర్లను అడ్డుకునే శక్తి పెరుగులోని ఔషధ గుణాలకు ఉంది